MI VS CSK, MUMBAI Indians Vs Chennai Super Kings, ipl 2020, Ambati Rayudu grabed man of the match for his crucial inning's over Mumbai indians.
#AmbatiRayudu
#Chennaisuperkings
#MumbaiIndians
#Cskvsmi
#Mivscsk
#Ipl2020
#SureshRaina
#Msdhoni
#Dhoni
ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఊహించని పంచ్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించిన చెన్నై.. టోర్నీలో ఘనమైన బోణినీ అందుకుంది.